ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్! 6 d ago
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ 02, అసోసియేట్ ప్రొఫెసర్ -07, అసిస్టెంట్ ప్రొఫెసర్ -01, CAS స్పెషలిస్ట్ -02, సీనియర్ రెసిడెంట్ -43 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించుచున్నారు.
విద్యార్హతఃప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు స్పెషలిస్ట్ పోస్టులకు అభ్యర్దులు సంబంధిత సబ్జెక్టులలో ఎమ్‌డి/ఎమ్ఎస్/డిఎన్‌బి కలిగి ఉండాలి.అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులలో ఎమ్‌డి/ఎమ్ఎస్/డిఎన్‌బి/ఎమ్ఎస్సీ/పిహెచ్‌డి కలిగి ఉండాలి.CAS స్పెషలిస్ట్ పోస్టులకు అభ్యర్దులు ఎమ్‌డి/ఎమ్ఎస్/డిఎన్‌బి/ పిజి డిప్లొమా కలిగి ఉండాలి.ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 20 వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్య్వూలకు హాజరుకాగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి